తమిళ్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో కీలక పాత్ర వహిస్తున్నారు.ఏది ఏమైనా కూడా నాకంటే తెలుగు సినిమాలే కంటెంట్ లో ది బెస్ట్ అని ప్రూవ్ చేసుకోవడమే కాకుండా 2020 సంవత్సరంలో తెలుగు నుంచి చాలా మంచి సినిమాలు వచ్చి సూపర్ సక్సెస్ ఉన్న సాధించాయి కంటెంట్ లోనే కాదు కలెక్షన్ల విషయంలో కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ తమిళ్ ఇండస్ట్రీ ఎప్పుడు దాటేసింది ఒకానొక సమయంలో తమిళ్ సినిమా ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీకి మధ్య చాలా మంచి పోటీ అయితే ఉండేది.
తమిళంలో శంకర్, మణిరత్నం( Shankar, Mani Ratnam ) లాంటి దర్శకులు కంటిన్యూస్ గా హిట్స్ లను కొడుతూ ఉంటే మన దర్శకులు మాత్రం సాధించిన కొత్త వరకు వెనుకబడి పోయేవారు ఒక సక్సెస్ వస్తే ఆ తర్వాత మరొక ఫెయిల్యూర్ వచ్చేది ఇలా కన్సిస్టెన్సీ సక్సెస్ లను సాధించిన మనవాళ్లను చూసిన తమిళ్ హీరోలు దర్శకులు చూసి కొంతవరకు హేళన చేశారు.ఇక మొత్తానికైతే మన ఇండస్ట్రీ ఇప్పుడు పేమెంట్ ఇయర్ నెంబర్ వన్ ఇండస్ట్రీ గా ముందుకు సాగడమే కాకుండా మనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు.
కాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు నెంబర్ వన్ పొజిషన్ లో ఉందని చెప్పాలి.ఇలాంటి సందర్భంలో మన హీరోలను దర్శకులను బీట్ చేసే విధంగా తమిళ్ దర్శకులు మంచి సినిమాలను తీయగలరా అర్థమవుతున్నాయి.నిజానికి ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ అప్పర్హంలో ఉంది.మరి వాళ్ళు మరొక సంవత్సరం పాటు కూడా ఇలాంటి సినిమాలనే చేస్తూ వస్తే సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీ ముందు వాళ్ళు తమ ఓటమిని ఒప్పుకున్నవారవుతారు… చూడాలి మరి తమిళ్ ఇండస్ట్రీ మళ్ళీ పుంజుకుంటుందా లేదంటే ఢీలా పడుతుందా అనేది…