గోపీచంద్ మలినేని( Gopichand Malineni ) లాంటి కమర్షియల్ డైరెక్టర్ ఒక సినిమా తీస్తే ఆ సినిమా సగటు ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ ఉండే విధంగా అందులో భారీ అంశాలను కలగలిపి మరీ సినిమాలను చేస్తూ ఉంటాడు.ఇక అందులో భాగంగానే ఆయన చేస్తున్న ప్రతి సినిమా యావత్ తెలుగు ప్రేక్షకులందరిని ఆకట్టుకునే విధంగా ఉండడం విశేషం… ప్రస్తుతం ఆయన బాలీవుడ్ లో సన్నీ డియోల్( Sunny Deol ) తో కలిసి ‘జాట్ ‘( Jaat ) అనే సినిమా చేస్తున్నాడు.
మరి ఈ సినిమా కూడా పాన్ ఇండియా( Pan India ) ప్రేక్షకులను ఆకట్టుకోబోతుంది అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక ఇప్పటికే ఆయన చేసిన సినిమాలు సగటు ప్రేక్షకులందరిని అలరిస్తూ వచ్చాయి.
మరి ఇప్పుడు బాలీవుడ్ లో తనను తాను నిరూపించుకొని రాజమౌళి,( Rajamouli ) సుకుమార్( Sukumar ) ల మాదిరిగానే ఆయన కూడా అక్కడ సూపర్ సక్సెస్ లను సంపాదించుకుంటాడా లేదా అనే ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి.మరి ఏది ఏమైనా కూడా గోపీచంద్ మలినేని ఈ సినిమాతో కనుక సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆయనకి ఇక తిరిగి ఉండదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకత్తయితే ఇక మీదట ఆయన చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.
అందుకే గోపీచంద్ మలినేని వచ్చిన ప్రతి అవకాశాన్ని చాలా బాగా సద్వినియోగపరుచుకుంటున్నాడు అంటూ కొంతమంది కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు.అయితే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంది.కాబట్టి సినిమా కూడా సూపర్ సక్సెస్ అవుతుందని ప్రతి ఒక్కరు ఆశా భావాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక అందరూ ఆనుకుంటున్నట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…చూడాలి మరి మైత్రి వాళ్ళు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందా లేదా అనేది…
.