ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న విషయం మనకు తెలిసిందే.ఇక తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు స్టార్ హీరోలు సైతం ఇప్పుడు వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైనక్రేజ్ ను క్రియేట్ చేసుకుంటున్నారు.
ఇక ఇదిలా ఉంటే బాలయ్య బాబు( Balayya Babu ) లాంటి సీనియర్ హీరో సైతం ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.మరి ఈ సంక్రాంతికి సాధించబోతున్నారు సాధించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.
ఇక ఇప్పటికే వరుసగా మూడు విజయాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్న ఆయన ఈ సక్సెస్ తో నాలుగో విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే అటు బాబీ కూడా మరోసారి స్టార్ హీరోలతో పని చేసే అవకాశాన్ని అందుకుంటాడు.

లేకపోతే మాత్రం మళ్ళీ ఇంకో సీనియర్ హీరోతోనే ఆయన సినిమాలు చేసే అవకాశాలైతే ఉన్నాయి.ఇక ఏది ఏమైనా తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న బాబీ ఇప్పుడు బాలయ్య బాబుకు భారీ విజయాన్ని ఇస్తే మాత్రం మరోసారి బాలయ్య బాబుతో సినిమా చేసే అవకాశమైతే రావచ్చు.

ఇక అలాగే తన ఎంటైర్ కెరియర్ లో ఇప్పటివరకు స్టార్ హీరోలతోనే సినిమాలు చేసుకుంటూ వస్తున్న బాబీ తన తదుపరి సినిమాని ఇంకొక స్టార్ హీరో తో చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇక డాకు మహారాజ్ సినిమా 200 కోట్ల కలెక్షన్స్ ను రాబడుతుందంటూ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…
.







