ఓరిని వేశాలో.. డాక్టర్ చేతిలో ఇంజెక్షన్ చూడగానే.. అమ్మాయి ఏకంగా (వీడియో)

ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో ప్రపంచం ఏ మూలన ఏమి జరిగినా కానీ అందరికీ ఇట్లే తెలిసిపోతుంది.ఈ క్రమంలో నిత్యం సోషల్ మీడియాలో వివిధ వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి.

 On Seeing The Injection In The Doctor's Hand In Orini Vesha The Girl Is Alone, G-TeluguStop.com

అయితే తాజాగా ఒక బాలిక వైద్యుడు చేతిలో ఉన్న ఇంజక్షన్ చూసి బోరుమన్న ఏడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.

హాస్పిటల్లో రోగులకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న ఒక డాక్టర్ కు( doctor ) వింత అనుభవం ఎదురైంది.అనారోగ్యంతో బాధపడుతున్న ఒక బాలిక చికిత్స కోసం ఆసుపత్రికి రాగా తన వంతు రాగానే వైద్యుడు వద్దకు వెళ్ళింది.అయితే, ఆమెకు చికిత్సలో భాగంగా ఆ బాలికకు ఇంజక్షన్ చేసేందుకు( inject the girl ) డాక్టర్ సిద్ధమయ్యాడు.అప్పటి వరకు ఆ బాలిక సైలెంట్ గా ఉన్న ఒక్కసారిగా వైద్యుడు చేతిలో ఇంజక్షన్ చూడగానే భయపడిపోయింది.

తనకు ఇంజక్షన్ వద్దు అంటూ ఏడవడం మొదలు పెట్టేసింది.దీంతో పక్కనే ఉన్న ఆమె సోదరి, తల్లి ఎంతగా చెప్పినా కూడా ఆ అమ్మాయి వినలేదు.

పైగా హాస్పిటల్ నుంచి బయటకు పెళ్లెందుకు తెగ ప్రయత్నం చేసేసింది.

ఈ క్రమంలో ఆ బాలిక తల్లి, సోదరి లోపలికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేశారు.అయినా కానీ ఆ బాలిక వద్దంటూ ఏడుస్తూనే ఉంది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతూ ఉండగా వీడియో నెటిజన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ఇక వీడియోను చూసిన కొంతమంది నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తూ “ఎంత బలమైన వారు కూడా ఇంజక్షన్ అంటే భయపడాల్సిందే” అని కామెంట్ చేయగా.మరికొందరు వివిధ రకాల ఈమోజీలతో కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube