ఎలా వస్తాయి బ్రో ఇలాంటి ఆలోచనలు.. ఫోన్ పే స్పీఎకర్ బాక్స్ ను ఏకంగా?

మనలో చాలామంది ఏ వస్తువైనా చాలా జాగ్రత్తగా పెట్టుకొని దాని ఉపయోగిస్తూ ఉంటారు.ఒకవేళ అది పాడైన కానీ.

 Bro, How Do You Come Up With Such Ideas As A Phone Pay Speaker Box Together, Inn-TeluguStop.com

దాని ఏదో ఒక విధంగా పనికొచ్చే విధంగా చేసుకొని వాడుతూ ఉంటారు మరి కొందరు.అచ్చం అలాంటి సంఘటనని ఒకటి జరిగింది.

ఒక వ్యక్తి ఫోన్ పై స్పీకర్ బాక్స్ ను వినూత్న రీతిలో ఆవిష్కరణ చేసి ప్రశంసలు అందుకుంటున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

Telugu Arranged, Box, Ideasphone, Innovative, Phonepe, Latest-Latest News - Telu

సోషల్ మీడియాలో( social media ) వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా.సాధారణంగా ప్రస్తుతం ఎక్కడ చూసినా కానీ ఆన్లైన్ పేమెంట్స్ చాలా ఎక్కువగా చేస్తున్నారు.ఏదైనా వస్తువు కొనాలన్న ఫోన్ ద్వారా క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు పంపడం సర్వసాధారణం అయిపోయింది.

ఇలా నగదు బదిలీ ధ్రువీకరణ కోసం ఫోన్ పే కంపెనీ ద్వారా నుంచి స్పీకర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.ఒకవేళ ఈ ఫోన్ పే స్పీకర్ల బాక్సులు పాడైపోతే మాత్రం అందరూ పక్కకి పడేస్తున్నారు.

కానీ ఒక వ్యక్తి మాత్రం.వినూతంగా ఆలోచించి మళ్లీ అది పని చేసేలాగా తయారు చేసుకున్నాడు.

అప్పటి వరకు నగదు బదిలీకరణకు సంబంధించిన వాయిస్ వినిపించిన ఆ బాక్స్ లో మంచి మంచి పాటలు వచ్చేలాగా తయారు చేసుకున్నాడు.అది ఎలా చేశాడన్న విషయాన్ని వస్తే.

Telugu Arranged, Box, Ideasphone, Innovative, Phonepe, Latest-Latest News - Telu

ఆ బాక్స్ కు పైన ఒక చిన్న బోర్డును( small board ) అమర్చాడు.అందులో మెమొరీ కార్డు పెట్టడం ద్వారా అందులోని పాటలన్నీ స్వీకర్ ద్వారా బయటకు వినిపించేలాగా సెట్ చేశాడు.ఇలా పాత ఫోన్ పే స్పీకర్ బాక్స్ ను కాస్త పాటల స్పీకర్ గా మార్చేశాడు.ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తూ.

వామ్మో ఇతడి టాలెంట్ మామూలుగా లేదు కదా అంటూ కామెంట్ చేస్తున్నారు.ఇక మరికొందరు అయితే.

ఎలా వస్తాయి రా మీకు ఇలాంటి ఐడియాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube