నల్లగొండ జిల్లా:మాదిగ ఉద్యోగుల సంఘం జాతీయ నాయకులు కందికంటి అంజయ్య సోమవారం మృతి చెందారు.నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో ఆయన నివాసానికి చేరుకున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు దైవ రవీందర్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అంజయ్య దహన సంస్కారాలకు రూ.10,000 ఆర్థిక సాయం చేసి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Latest Nalgonda News