బిగ్‌బాస్‌ని నమ్మి పెద్ద తప్పు చేసిన సోనియా.. ఇప్పుడేదో చేస్తుందట..?

తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో( Bigboss show ) అయిన బిగ్‌బాస్ టీఆర్పీలు, రెవిన్యూ పెంచుకోవడం కోసమే పాకులాడుతుంది.ఇది ఫెయిర్‌ గేమ్ అని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు.

 Sonia Fight Against Bigg Boss , Social Sites, Channels, Teams, Sonia Akula , Big-TeluguStop.com

సోనియా( Sonia ) మాత్రం బిగ్ బాస్ 100% న్యాయంగా షో రన్ చేస్తాడని భ్రమపడి చాలా తప్పు చేసింది.ఎలిమినేట్ అయ్యేదాకా గొడవలు క్రియేట్ చేసేది బిగ్ బాసే అని ఆమె గ్రహించలేకపోయింది, ప్రేక్షకుల ఓట్లకు విలువ ఏమీ ఉండదని చాలా ఆలస్యంగా తెలుసుకుంది.

తప్పు లేకపోయినా కంటెస్టెంట్లను చెడుగా ప్రొజెక్ట్ చేస్తాడని, తన ఇష్టంతో కంటెస్టెంట్ల మధ్య లవ్ ట్రాక్ నడపాలని ఆర్డర్ చేస్తాడని కూడా ఆమెకు ఇప్పుడు తెలిసినట్టుంది.బిగ్ బాస్ అన్నీ ముందుగానే అగ్రిమెంట్స్ చేసుకుంటాడు.

ఇది పక్కా స్క్రిప్టెడ్ షో అని ఎలిమినేట్ ఎలిమినేట్ అయిన తర్వాత కంటెస్టెంట్లకు తెలుస్తుంది.

Telugu Bigboss Show, Bigg Boss Buzz, Channels, Sites, Sonia Akula, Sonia Bigg Bo

సోనియా ఇప్పుడు అదే విషయాలను తెలుసుకుని చాలా మండి పడుతోంది. ఈసారి లవ్ ట్రాకులు, బూతులతో షోను మరింత వరస్ట్ గా మార్చేశారు.ముందే 14 మందిని జంటలుగా హౌస్ లోకి పంపించారు కానీ ఆ జంటలో ఎవరూ ప్రేమలో పడలేదు.

బిగ్ బాస్ సోనియాను టార్గెట్ చేసి ఆమెకు పృథ్వి, నిఖిల్‌లతో ఏదో అఫైర్ నడుస్తుందని ప్రేక్షకులు భ్రమపడేట్టుగా ఎడిటింగ్‌లు చేసి ఎపిసోడ్స్‌లో చూపించాడు.బిగ్‌బాస్ బజ్‌లో కూడా అర్జున్‌తో అడగకూడని ప్రశ్నలు వేయించి, వాటిని కూడా బాగా ఎడిట్ చేసి సోనియా క్యారెక్టర్ డ్యామేజ్ చేసేలాగా ప్రసారం చేశారు.

Telugu Bigboss Show, Bigg Boss Buzz, Channels, Sites, Sonia Akula, Sonia Bigg Bo

వీటన్నిటిపై సోనియా మండిపడుతుంది కానీ ఆమె హౌజులోకి వెళ్లడమే తప్పు.ఈ షోలో పార్టిసిపేట్ చేస్తే పేరు ప్రతిష్టలు అన్ని గంగలో కలిసిపోతాయని ఆమె తెలుసుకోకపోవడం ఆమెదే తప్ప.బిగ్ బాస్ చెప్పిందే చేయాలి, ఇక బయటికి ఏం చూపిస్తున్నాడో హౌస్ మేట్స్‌కు తెలిసే అవకాశం ఉండదు.బిగ్‌బాస్ మేనేజ్ చేసే సోషల్ సైట్స్, చానెల్స్, టీమ్స్( Social sites, channels, teams ) బిగ్‌బాస్ కోరినట్లే రాస్తాయి, తనెవరిని టార్గెట్ చేస్తారో వారినే ఇవీ టార్గెట్ చేసి ప్రేక్షకులను మిస్ లీడ్ చేస్తాయి.

సోనియా వీరందరి వల్ల బలైంది.బయటికి వచ్చాక బిగ్‌బాస్ మీద ఆమె ఎన్నో ఆరోపణలు చేసింది కానీ వాటికి వ్యాల్యూ లేకుండా పోయింది.నిజానికి ఇంతకుముందు కూడా చాలామంది ఇలాగే ఆరోపణ చేశారు వాటిని ఎవరూ పట్టించుకోలేదు.సోనియా బయటికి వచ్చి ఎంత గోల చేసినా ఉపయోగం ఉండదనే విషయాన్ని మరిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube