బాడీకాన్ డ్రెస్​లో టెంప్టింగ్ అందాలతో మైమరిపిస్తున్న ప్రభాస్ బ్యూటీ

మలయాళం చిత్రం ‘పట్టం పోల్’(Pattam Pole) మూవీ ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తాను కెరీర్​ను ప్రారంభించి గ్లామరస్ బ్యూటీ మాళవిక మోహనన్‌(Malavika Mohanan).ఆ తరువాత కన్నడ, హిందీ , తమిళ్​అంటూ వివిధ భాషలో వరసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున ఈ నటి మూడుపదుల వయసులో ప్రభాస్ హీరో గా వస్తున్న ` ది రాజా సాబ్ `(The Raja Saab) సినిమాలో ప్రభాస్​కు జోడిగా తెలుగులో ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులను మనసులను కొల్లగొటెందుకు సిద్ధమైంది.

 Prabhas Is A Beauty Who Is Mesmerizing With Tempting Beauty In A Bodycon Dress,-TeluguStop.com
Telugu Maruti, Malavikamohanan, Pattam, Prabhas, Raja Saab, Raja Saab Ups, Yudhr

బాడీకాన్ డ్రెస్‌లో కవ్వించే అందాలతో మెస్మరైజ్ చేస్తున్న బ్యూటీ ప్రభాస్(Prabhas)

Telugu Maruti, Malavikamohanan, Pattam, Prabhas, Raja Saab, Raja Saab Ups, Yudhr

ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతీ (Director Maruti)తెరకెక్కిస్తుండగా , ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఏమంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారా.ఈ సినిమాలో ప్రభాస్​కు జోడిగా నటిస్తున్న మాళవిక(malavika) “ది రాజా సాబ్ ” లో తన రోల్ లో చాలా ప్రత్యేకంగా ఉంటుంది అని ఇదొక రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా అని చేసిన కామెంట్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ని కన్ఫ్యూజన్ లోకి నెట్టేశాయి.

Telugu Maruti, Malavikamohanan, Pattam, Prabhas, Raja Saab, Raja Saab Ups, Yudhr

బాడీకాన్ డ్రెస్​లో టెంప్టింగ్ అందాలతో మైమరిపిస్తున్న మాళవిక మోహనన్‌

Telugu Maruti, Malavikamohanan, Pattam, Prabhas, Raja Saab, Raja Saab Ups, Yudhr

ఇప్పుడు ఈమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి, మాళవిక టాలీవుడ్ లో ” ది రాజా సాబ్” బాలీవుడ్ లో యుధ్ర(Yudhra) అనే సినిమాలతో బిజీగా ఉంది, యుధ్ర(Yudhra) సినిమా ప్రమోషన్​లలో భాగంగానే మెరూన్ కలర్ బాడీకాన్ డ్రెస్​లో మెరిసింది ఫోటోలకు ఫోజులిచ్చింది, ఈ హాట్ హాట్ ఫోటోలను ఇన్​స్టాగ్రామ్​లో షేర్ 3లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube