ముఖం తెల్లగా మరియు యవ్వనంగా మెరిసిపోవాలా.. అయితే ఈ క్రీమ్ ట్రై చేయండి!

సాధారణంగా చాలా మంది వైట్ స్కిన్ టోన్( White Skin Tone ) కోసం ఆరాటపడుతూ ఉంటారు.అలాగే వయసు పెరిగిన ముడతలు, చారలు లేకుండా చర్మం యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు.

 Try This Natural Cream For White And Youthful Skin Details, White Skin Tone, Yo-TeluguStop.com

అయితే ముఖాన్ని తెల్లగా మరియు యవ్వనంగా మెరిపించడానికి ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ క్రీమ్ చాలా బాగా సహాయపడుతుంది.రెగ్యులర్ గా ఈ క్రీమ్ ను కనుక వాడితే అదిరిపోయే స్కిన్ కేర్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

క్రీమ్ తయారీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం,( Rice ) ఒక కప్పు ఫ్రెష్ గులాబీ రేకులు( Rose Petals ) మరియు కొన్ని నిమ్మ తొక్కలు( Lemon Peel ) వేసి 15 నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

Telugu Aloe Vera Gel, Tips, Latest, Lemon Peel, Natural Cream, Rose Petals, Skin

ఇప్పుడు ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ మరియు రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా మన క్రీమ్ అనేది సిద్ధం అవుతుంది.రోజు నైట్ నిద్రించే ముందు ఫేస్ వాష్ చేసుకుని ఆపై తయారు చేసుకున్న క్రీమ్ ను ముఖానికి మరియు మెడకు కూడా అప్లై చేసుకోవాలి.

ప్రతిరోజు నైట్ ఈ న్యాచురల్ క్రీమ్ ను వాడితే కొద్దిరోజుల్లోనే మీ చర్మంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి.

Telugu Aloe Vera Gel, Tips, Latest, Lemon Peel, Natural Cream, Rose Petals, Skin

ఈ క్రీమ్ మీ స్కిన్ టోన్ ను ఇంప్రూవ్ చేస్తుంది.చర్మాన్ని తెల్లగా మృదువుగా మారుస్తుంది.అలాగే ఈ క్రీమ్ ను రెగ్యులర్ గా వాడటం వల్ల స్కిన్ ఏజింగ్ ఆలస్యం అవుతుంది.

ముడతలు, చార‌లు, చర్మం సాగడం వంటి వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా ఉంటాయి.వయసు పెరుగుతున్నా చర్మం యవ్వనంగా మెరుస్తుంది.అలాగే ఈ క్రీమ్ ను ఉప‌యోగించ‌డం వల్ల ముఖంపై మొండి మచ్చలు మాయమవుతాయి.మొటిమల సమస్య తగ్గుముఖం పడుతుంది.

సాఫ్ట్ అండ్ గ్లోయింగ్ స్కిన్‌ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube