ముందస్తుగా మాజీ సర్పంచుల అరెస్టు

రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla District )ఎల్లారెడ్డిపేట మండలంలోని మాజీ సర్పంచ్ లు కోల అంజవ్వ నరసయ్య, వెంకటాపూర్ ,పడీగెల రవీందర్ తిమ్మాపూర్ ,భూక్య శంకర్ నాయక్ గుండారం లను అరెస్టు చేసి ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్కు తరలించారు.పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

 Early Arrest Of Ex Serpents , Rajanna Sirisilla District , Ellareddypet, Kola-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube