షాకింగ్ వీడియో: బల్లిని తరిమికొట్టాలని స్ప్రే తీసుకెళ్లిన అమ్మాయికి ఏకంగా..?

చాలామంది ఇళ్లలో ప్రతిరోజు ఈగలు, దోమలు, బొద్దింకలు, బల్లులు ఇలా అనేక జీవాలు మనతోపాటు ఇంట్లో జీవిస్తూనే ఉంటాయి.అయితే వీటివల్ల మనం చాలా ఇబ్బందులు గురవుతూ ఉంటాము.

 Girl Ran To Spray Whole Lizard Family Beside The House Gate Viral Video Details,-TeluguStop.com

వాటిని ఇంటి నుంచి తను కొట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాము.ఇలాంటి జీవాలను తరిమికొట్టేందుకు రకరకాల స్ప్రేలు కాయిల్స్ ఇలా చాలానే ఉపయోగిస్తుంటాం.

ఇలా వాడిని ఉపయోగిస్తున్న సమయంలో కొన్నిసార్లు అనుకొని సంఘటనలు చోటు చేసుకుంటాయి.

ఇలాంటి వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి.తాజాగా ఈ కోవకు సంబంధించి మరో వీడియో నెట్టింట వైరల్ గా మారింది.ఓ యువతి తన ఇంట్లో ఉన్న బల్లిని ( Lizard ) కలిపి కొట్టేందుకు ఓ స్ప్రే బాటిల్( Spray Bottle ) తీసుకొని వెళ్ళింది.

అయితే బల్లి దగ్గరికి ఆ అమ్మాయి చేరవుతున్న సమయంలో బల్లి అక్కడ నుంచి పరిగెడుతూ తలుపు వెనక్కు వెళ్ళింది.ఆయన కానీ ఆ అమ్మాయి బల్లిపై స్ప్రే చేయాలన్న ఉద్దేశంతో తలుపును తెరిచింది.

దాంతో ఆ అమ్మాయి ఒక్కసారిగా షాక్ కు గురైంది.

అమ్మాయికి ఒక బల్లి కోసం స్ప్రే చేయాలని తలుపు వెనకాల దాగి ఉన్న బల్లి కోసం తలుపు తెరవగా అక్కడ ఏకంగా 10 పైన బల్లులు ఒకేచోట కనిపించడంతో ఒక్కసారిగా భయంతో వణికిపోయింది.ఆ సన్నివేశాన్ని చూసి వెంటనే గట్టిగా కేకలు వేస్తూ వామ్మో అంటూ అక్కడి నుంచి పరిగెత్తింది.ఇక ఈ వీడియోని చూస్తున్న నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

పాపం బల్లి హర్ట్ అయినట్లుంది దాంతో తన ఫ్యామిలీని మొత్తం తీసుకొచ్చినట్లు ఉంది అంటూ ఫన్నీగా కామెంట్స్ చేయగా.మరికొందరు హర్రర్ సినిమాను ఫ్రీగా చూపించావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube