కోదాడలో హిజ్రాలకు పోలీస్ కౌన్సిలింగ్

సూర్యాపేట జిల్లా: కోదాడ పట్టణ పరిధిలోని హిజ్రాలు ప్రజలు జరుపుకునే వివాహాది శుభ కార్యాలయాలు,నూతన గృహప్రవేశాలు,వాణిజ్య సముదాయాల,ఓపెనింగ్లు ఇతర ఫంక్షన్ల వద్దకు వెళ్లి అక్రమంగా డబ్బులు డిమాండ్ చేస్తే సహించేది లేదని కోదాడ పట్టణ సిఐ రాము అన్నారు.కోదాడ పరిధిలోని హిజ్రాలను పోలీస్ స్టేషన్లో పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.

 Police Counseling For Hijras In Kodada, Police Counseling ,hijras ,kodada, Surya-TeluguStop.com

అనంతరం ఆయన మాట్లాడుతూ కోదాడ పరిధిలో ఉండే హిజ్రాలు శుభకార్యాల వద్దకు వెళ్లి వారిని ఇబ్బందులు గురిచేసినట్లు మాకు ఫిర్యాదు అందినా సదరు హిజ్రాలపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామని, అలాగే రోడ్లమీద వాహనదారులకు ఆపి డబ్బులు అడిగినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube