టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్( Ram charan ) గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ ను ఇప్పటికే పూర్తి చేశారనే సంగతి తెలిసిందే.రామ్ చరణ్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతూ అభిమానులకు సైతం ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నారు.
రామ్ చరణ్ తాజాగా మరో కొత్త కారును కొనుగోలు చేయగా సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.చరణ్ కొనుగోలు చేసిన కొత్త కారు ఖరీదు 7.5 కోట్ల రూపాయలు( 7.5 crores ) కావడం గమనార్హం.
అనంత్ అంబానీ( Anath ambani ) పెళ్లి వేడుకలకు రామ్ చరణ్ రోల్స్ రాయిస్ కారులో వెళ్లగా అందుకు సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.రోల్స్ రాయిస్ కారులో రామ్ చరణ్ వెళ్లడంతో ఆ కారు ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.
హైదరాబాద్ లో ఈ కార్ ఫస్ట్ కస్టమర్ చరణ్ అని జనవరిలో ఈ మోడల్ కారు రిలీజ్ చేశారని తెలుస్తోంది.మరోవైపు చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.
ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా చరణ్ ఖాతాలో మరో హిట్ గా నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.రామ్ చరణ్ ఈ సినిమాకు 150 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.చరణ్ కు జోడీగా ఈ సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తున్నారు.చరణ్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు.
రామ్ చరణ్ కెరీర్ ను అద్భుతంగా నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటున్నారు.చరణ్ పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో వరుస సినిమాలలో నటిస్తూ అంతకంతకూ ఎదుగుతున్నారు.రామ్ చరణ్ ఇతర భాషల్లో సైతం అంతకంతకూ ఎదుగుతూ మార్కెట్ ను పెంచుకుంటున్నారు.చరణ్ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తూ ఆకట్టుకుంటూ ఉండటం గమనార్హం.