ప్రమాదం జరిగితే తప్ప స్పందించరా! ఇదెక్కడి న్యాయం

రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రమాదం జరిగితే తప్ప కరెంట్ అధికారులు(Current officers ) స్పందించరా అని గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు.ఎల్లారెడ్డి పేట( )లో గల ఎనిమిదవ వార్డులో ఉమాశంకర్ పంతులు ఇంటి దారిలో సుమారు 25 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభం ఏర్పాటు చేశారు.

 Do Not React Unless There Is An Accident! Where Is The Justice, Current Officers-TeluguStop.com

అట్టి విద్యుత్ స్తంభం అడుగు భాగంలో స్తంభం ఏర్పాటు చేసేటప్పుడు వేసిన ఇనుప చువ్వలు బయటకు వచ్చి ఎప్పుడు విరిగి కింద పడుతుందో అని తెలియని దుస్థితి నెలకొంది.

ప్రమాదకర స్థాయిలో ఉన్న విద్యుత్ స్తంభం( Electric pole ) ను స్థానిక మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ పరిశీలించి నూతన విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయాలని ఒగ్గు బాలరాజు యాదవ్ సెస్ ఏ ఈ పృథ్వీ ధర్ ను కోరారు.

ఒగ్గు బాలరాజు యాదవ్ వెంట పారిపెళ్లి రాంరెడ్డి, యమగొండ కిష్టారెడ్డి, నేవూరి నర్సింహ రెడ్డి లు అన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube