రేణుక ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) గంభీరావుపేట్ మండల కేంద్రంలోని ఎల్లమ్మ సిద్దోగంలో భాగంగా బుధవారం అమ్మవారిని దర్శించుకున్న బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 Bc Student Union State Coordinator Kancharla Ravi Goud Visited Mother Renuka Ell-TeluguStop.com

ఆయన వెంట బీసీ విద్యార్థి నాయకులు పాప గారి వివంత్ గౌడ్,సాయి కిరణ్ గౌడ్, సంకీర్త గౌడ్, నరేందర్ గౌడ్, పాపగారి పవన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube