రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) మున్నూరు కాపు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గా ఇల్లంతకుంట మండలం వెలీజిపూర్ గ్రామానికి చెందిన ఉడుతల వెంకన్న ను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా ఎన్నికల ఆడ్ హాక్ కమిటీ అధ్యక్షులు అగ్గి రాములు ( Aggie Ram )తెలిపారు.అట్టి నియామక పత్రం ను రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య, రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన అధ్యక్షులు బొప్పా దేవయ్య, జిల్లా ప్రదాన కార్యదర్శి శంకర్ , జిల్లా ఆడ్ హాక్ ఎన్నికల కమిటీ అధ్యక్షులు అగ్గి రాములు కలిసి అందజేసి శాలువాలు కప్పి పూలమాలలు వేసి సన్మానించారు.
ఈ సందర్భంగా ఉడుతల వెంకన్న మాట్లాడుతూ తన ఏకగ్రీవ నియామకానికి సహాకరించిన రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య కు , జిల్లా అధ్యక్షులు బొప్ప దేవయ్య కు ప్రదాన కార్యదర్శి ఫోన్సెట్టి శంకర్ కు ఆడ్ హాక్ కమిటీ ఎన్నికల అద్యక్షులు అగ్గి రాములు కు ఇల్లంతకుంట మండల అధ్యక్షులు యాస తిరుపతి మున్నూరు కాపు కుల బంధువులకు వెంకన్న కృతజ్ఞతలు తెలిపారు.జిల్లా మున్నూరు కాపు సంఘం అబివృద్ధి కి కుల బంధువుల సమస్యల సాధనకు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సహాకారంతో కృషి చేస్తానని ఈ సందర్బంగా తెలియజేసారు
.