రేణుక ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) గంభీరావుపేట్ మండల కేంద్రంలోని ఎల్లమ్మ సిద్దోగంలో భాగంగా బుధవారం అమ్మవారిని దర్శించుకున్న బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్.

అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆయన వెంట బీసీ విద్యార్థి నాయకులు పాప గారి వివంత్ గౌడ్,సాయి కిరణ్ గౌడ్, సంకీర్త గౌడ్, నరేందర్ గౌడ్, పాపగారి పవన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ట్రోల్స్ ఎఫెక్ట్… డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన నటి… షాకింగ్ విషయాలు రివీల్?