రెండు దశాబ్దాల క్రితమే పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా హీరో అయ్యారా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న పవన్ కళ్యాణ్.( Pawan Kalyan ) తనదైన రీతిలో వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

 Did Pawan Kalyan Become A Pan India Hero Two Decades Ago Details, Pawan Kalyan,-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమం లోనే ఆయన జనసేన అనే పొలిటికల్ పార్టీని పెట్టి ముందుకు సాగుతున్నాడు.ఇక ఇదిలా అంటే ఇప్పటికే ఆయన ఓజీ సినిమాతో( OG Movie ) పాన్ ఇండియా లెవెల్లో ఒక భారీ సక్సెస్ సాధించాలని ఆ సినిమాని కమిట్ అయి ముందుకు దూసుకెళ్లాడు.

ఎలక్షన్స్ తర్వాత ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసి సినిమాని సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేయడానికి రెడీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్ కి మాట ఇచ్చినట్టుగా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే మన హీరోలందరూ ఇప్పుడు పాన్ ఇండియా( Pan India ) హీరోలుగా చెప్పుకుంటున్నారు.

 Did Pawan Kalyan Become A Pan India Hero Two Decades Ago Details, Pawan Kalyan,-TeluguStop.com

కానీ పవన్ కళ్యాణ్ రెండు దశాబ్దాల క్రితమే బాలీవుడ్ హీరోలకి ఎలాంటి క్రేజ్ అయితే ఉండేదో ఆయనకు కూడా అలాంటి క్రేజీ ఉండేది.ఇక దానికి ఉదాహరణగా షారుక్ ఖాన్( Shahrukh Khan ) లాంటి స్టార్ హీరో కి ఎంత రెమ్యూనరేషన్ అయితే ఇస్తున్నారో అంతకుమించి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చైన సరే పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయడానికి కొంతమంది ప్రొడ్యూసర్లు బాలీవుడ్ నుంచి పవన్ కళ్యాణ్ ని అప్రోచ్ అయ్యారట.

కానీ ఆయన ఉన్న బిజీలో ఆ ప్రొడ్యూసర్లతో సినిమాలు చేయలేకపోయాడు.ఒకవేళ అప్పుడు కనుక ఆ సినిమాలు చేసి వాటిని పాన్ ఇండియా సినిమాలు గా రిలీజ్ చేసినట్టైతే పవన్ కళ్యాణ్ స్టార్ గా మంచి గుర్తింపు సంపాదించుకునే వాడు అంటూ తన అభిమానులు కూడా ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గురించి చాలా గొప్ప గా చెబుతూ ఉంటారు…అందుకే పవన్ కళ్యాణ్ ఇప్పటికీ కూడా అంత క్రేజ్ ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube