ఎన్నికల తరువాత కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..: మంత్రి ఉత్తమ్

తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Minister Uttam Kumar Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.సూర్యాపేట జిల్లా( Suryapet District ) చింతలపాలెం మండలానికి కృష్ణా నీళ్లు అందిస్తామని తెలిపారు.

 Brs Mlas To Join Congress After Elections Minister Uttam Details, Telangana Parl-TeluguStop.com

గత ఐదేళ్లుగా అభివృద్ధి కుంటుపడిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.అటు బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు.

రానున్న లోక్ సభ ఎన్నికల్లో( Loksabha Elections ) బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదని చెప్పారు.పార్లమెంట్ ఎన్నికల తరువాత 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారని పేర్కొన్నారు.

అదేవిధంగా ఇండియా కూటమి నుంచి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube