సిట్ అధికారుల విచారణకు సహకరిస్తా..: ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ

లైంగిక వేధింపుల ఆరోపణలపై కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ( MP Prajwal Revanna ) ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు.తాను బెంగళూరులో లేని కారణంగా సిట్ విచారణకు( SIT Investigation ) హాజరుకాలేదని తెలిపారు.

 Will Cooperate With Sit Officials Investigation Mp Prajwal Revanna Details, Alle-TeluguStop.com

ఈ క్రమంలోనే సిట్ తో తమ న్యాయవాది మాట్లాడారని ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వెల్లడించారు.సిట్ అధికారుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని ఆయన స్పష్టం చేశారు.అతి త్వరలోనే నిజం ఏంటనేది బయటకు వస్తుందని తెలిపారు.అయితే లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై జేడీఎస్( JDS ) సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube