తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇక కమర్షియల్ సినిమాలను తీయడంలో ఆయన సిద్ధహస్తుడు.
ఇక కమర్షియల్ సినిమాలను తీయడం లో హరీష్ శంకర్( Director Harish Shankar ) ను మించిన స్టార్ డైరెక్టర్ మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఎందుకంటే కమర్షియల్ సినిమాలను ఆయన తీసినంత బాగా మరెవరి తీయరు ఇంకా ఇలాంటి క్రమంలోనే ఆయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నాడట.
అయితే అసిస్టెంట్ డైరెక్టర్( Assistant Director ) గా మారడానికి చాలా సంవత్సరాలు పాటు ఎదురు చూడాల్సిన అవసరమైతే వచ్చిందట.
ఇక దర్శకుడిగా మారడానికి చాలా తక్కువ సమయం పట్టినప్పటికీ అసిస్టెంట్ డైరెక్టర్ గా మాత్రం తను సెలెక్ట్ అవడానికి చాలా సమయం పట్టిందని ఒక ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ తెలియజేశాడు.ఇక మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ వస్తుంది.ఇక ఇప్పటికే ఆయన చేసిన గబ్బర్ సింగ్ సినిమా( Gabbar Singh Movie ) సూపర్ డూపర్ సక్సెస్ ను అందుకుంది.
ఆ తర్వాత మరికొన్ని సినిమాలతో మంచి విజయాలు అందుకున్నప్పటికీ గబ్బర్ సింగ్ రేంజ్ లో అయితే మరొక సక్సెస్ ను సాధించలేకపోతున్నాడు.
అయితే హరీష్ శంకర్ డైరెక్టర్ కావడానికి చాలా తక్కువ సమయం పట్టింది.అసిస్టెంట్ డైరెక్టర్ గా మారడానికి చాలా ఎక్కువ సమయం పట్టడానికి గల కారణం ఏంటి అంటే ఆయన ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఆయన్ని కొంతమంది దర్శకులు మోసం చేశారట.ఇక అందువల్లే తన ఇండస్ట్రీ ఎంట్రీ అనేది లేట్ అయిందని చెబుతుంటాడు.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్( Ustaad Bhagath Singh ) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో నిరూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
మరి ఇలాంటి క్రమంలో ఆయన చేస్తున్న సినిమాలు ఎంతటి విజయాన్ని సాధిస్తాయి అనేది కూడా తెలియాల్సి ఉంది…
.