లోక్ సభ ఎన్నికల( Lok Sabha elections ) నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వేములవాడ రూరల్ సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేపట్టారు.
సందర్భంగా ఈ సందర్భంగా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సరైన ధ్రువపత్రాలను పరిశీలించారు.
అనంతరం రూరల్ సీఐ శ్రీనివాస్( CI Srinivas ) మాట్లాడుతూ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ( Election Code )నేపథ్యంలో వాహనదారులు 50 వేలకు మించి నగదు తీసుకువెళ్లదని ఒకవేళ తీసుకువెళ్లిన సరైన ధ్రువపత్రాలు దగ్గర ఉంచుకోవాలని అన్నారు .ఆయన వెంట ఎస్సై పృథ్వీధర్ గౌడ్, హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య, సిబ్బంది ఉన్నారు.