శ్రీకాకుళం జిల్లా( Srikakulam ) రణస్థలం మండలం అల్లివలస( Allivalasa )లో పెళ్లింట విషాదం నెలకొంది.వివాహం జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు పెళ్లి మండపానికి తాకాయి.
ఈ ప్రమాదంలో విద్యుత్ షాక్( Electric shock ) కు గురై ఒకరు మృతిచెందారు.మరో పదకొండు మందికి తీవ్రగాయాలు అయ్యాయని సమాచారం.
వెంటనే బాధితులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.పెళ్లి సమయంలో ఇటువంటి ప్రమాదం జరగడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.







