జగన్ సంక్షేమ అభివృద్ధిని గురించి గడపగడపకు ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే వంశీ..

ఎన్టీఆర్ జిల్లా, గన్నవరం నియోజకవర్గం:విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో జగన్ సంక్షేమ అభివృద్ధిని గురించి గడపగడపకు ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే వంశీ.ఎమ్మెల్యే వంశీ కామెంట్స్.

 Mla Vamsi Is Campaigning About The Development Of Jagan Welfare, Mla Vamsi , Jag-TeluguStop.com

మేము సిద్ధం బస్సు యాత్ర రేపు గన్నవరం కాన్స్టెన్సీలో సీఎం జగన్ అడుగుపెడుతున్నారు.

మేము సిద్ధం బస్సు యాత్ర జగన్ కు అశేష స్పందన చూపిస్తున్నారు.

రామవరప్పాడు నుంచి ప్రసాదంపాడు, ఎనికెపాడు, గూడవల్లి, కేసరపల్లికి బస్సు యాత్రతో చేరుకుంటారు.రేపు రాత్రి కేసరపల్లిలో జగన్ బస చేస్తారు.14 తారీకున గన్నవరం, పెదవుటపల్లి, ఆత్కూరు, పొట్టిపాడు, తేలప్రోలు, వీరవల్లి, హనుమాన్ జంక్షన్ మీదుగా గుడివాడకు చేరుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube