కార్తీ ఖైదీ 2 లో గెస్ట్ రోల్ లో తెలుగు స్టార్ హీరో...ఎవరో తెలుసా..?

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన లోకేష్ కనకరాజ్ ఖైదీ సినిమాతో ఒక సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.అయితే ఈ సినిమాలో కార్తీ తనదైన రీతిలో నటించడమే కాకుండా ఈ సినిమాలో వైవిధ్యమైన పాత్రను పోషించాడు.

 Do You Know The Telugu Star Hero In A Guest Role In Karthi Khaidi 2, Vikram ,-TeluguStop.com

ఇక ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడం తో ఖైదీ 2 పేరుతో వీళ్ళ కాంబో లో మరొక సినిమా రాబోతుందనే విషయాన్ని లోకేష్ కనకరాజు( Lokesh Kanagaraj ) ఎప్పుడో అనౌన్స్ చేశాడు.ఇక లోకేష్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమాను కూడా తెరకెక్కించబోతున్నారు.

ఇక దీనికోసం ఇప్పటికే పాన్ ఇండియా లో చాలా మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.ఇక లోకేష్ కనకరాజ్ కమలహాసన్ తో చేసిన విక్రమ్ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.ఇక ఇప్పుడు మరోసారి ఖైదీ 2 సినిమాతో వీళ్ళు ప్రభంజనాన్ని సృష్టించబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో ఒక కీలక పాత్ర లో తెలుగు లో స్టార్ హీరో గా గుర్తింపు పొందిన నాని( Nani ) ని తీసుకోబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

మరి అది ఏ క్యారెక్టర్ అనేది ఇప్పటివరకు రివిల్ కాలేదు కానీ ఇప్పటికే లోకేష్ కనకరాజు( Lokesh Kanagaraj ) అయితే నానికి కథ చెప్పి అతన్ని ఒప్పించినట్టుగా తెలుస్తుంది.

నాని కనుక ఈ సినిమాలో నటించినట్టైతే పాన్ ఇండియా లో నాని( Nani )కి విపరీతమైన మార్కెట్ అయితే వస్తుంది అని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో మరోసారి తను తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక కార్తీ కూడా వరుసగా ప్లాప్ సినిమాలతో ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్నాడు.కాబట్టి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube