కార్తీ ఖైదీ 2 లో గెస్ట్ రోల్ లో తెలుగు స్టార్ హీరో…ఎవరో తెలుసా..?

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన లోకేష్ కనకరాజ్ ఖైదీ సినిమాతో ఒక సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.

అయితే ఈ సినిమాలో కార్తీ తనదైన రీతిలో నటించడమే కాకుండా ఈ సినిమాలో వైవిధ్యమైన పాత్రను పోషించాడు.

ఇక ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడం తో ఖైదీ 2 పేరుతో వీళ్ళ కాంబో లో మరొక సినిమా రాబోతుందనే విషయాన్ని లోకేష్ కనకరాజు( Lokesh Kanagaraj ) ఎప్పుడో అనౌన్స్ చేశాడు.

ఇక లోకేష్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమాను కూడా తెరకెక్కించబోతున్నారు. """/" / ఇక దీనికోసం ఇప్పటికే పాన్ ఇండియా లో చాలా మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇక లోకేష్ కనకరాజ్ కమలహాసన్ తో చేసిన విక్రమ్ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.

ఇక ఇప్పుడు మరోసారి ఖైదీ 2 సినిమాతో వీళ్ళు ప్రభంజనాన్ని సృష్టించబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో ఒక కీలక పాత్ర లో తెలుగు లో స్టార్ హీరో గా గుర్తింపు పొందిన నాని( Nani ) ని తీసుకోబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

మరి అది ఏ క్యారెక్టర్ అనేది ఇప్పటివరకు రివిల్ కాలేదు కానీ ఇప్పటికే లోకేష్ కనకరాజు( Lokesh Kanagaraj ) అయితే నానికి కథ చెప్పి అతన్ని ఒప్పించినట్టుగా తెలుస్తుంది.

"""/" / నాని కనుక ఈ సినిమాలో నటించినట్టైతే పాన్ ఇండియా లో నాని( Nani )కి విపరీతమైన మార్కెట్ అయితే వస్తుంది అని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో మరోసారి తను తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక కార్తీ కూడా వరుసగా ప్లాప్ సినిమాలతో ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్నాడు.కాబట్టి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

Style="height: 10px;overflow: Hidden;"a Href="https://floridastateseminolesjerseys!--net H3 Class=subheader-styleFlorida State Seminars Jerseys/h3p/a A Href="https://lsufootballuniform!--net H3 Class=subheader-stylecustom Football Jerseys/h3p/a A Href="https://osuproshops!--com H3 Class=subheader-styleOSU Jerseys/h3p/a A Href="https://collegebeststore!--net H3 Class=subheader-stylemicah Parsons Jersey/h3p/a A Href="https://ohiostateshoponline!--com H3 Class=subheader-styleOhio State Team Jersey/h3p/a A Href="https://topcollegeshops!--com H3 Class=subheader-styleCollege Football Jerseys/h3p/a A Href="https://osuproshops!--com H3 Class=subheader-styleOSU Jerseys/h3p/a A Href="https://collegebeststore!--net H3 Class=subheader-stylemicah Parsons Jersey/h3p/a A Href="https://teamsjerseycollege!--com H3 Class=subheader-style49ers Jersey/h3p/a A Href="https://floridastateseminolesjerseys!--net H3 Class=subheader-styleFlorida State Seminars Jerseys/h3p/a A Href="https://collegeprostoreonline!--com H3 Class=subheader-stylecustom Made Football Jerseys/h3p/a A Href="https://collegeprostores!--com H3 Class=subheader-stylebrock Bowers Jersey/h3p/a A Href="https://asujerseysonline!--com H3 Class=subheader-styledetroit Lions Jersey/h3p/a A Href="https://iowastatejerseys!--net H3 Class=subheader-styleIowa State Football Uniforms/h3p/a A Href="https://collegeapparelfan!--net H3 Class=subheader-styleohio State Jersey/h3p/a .

షాకింగ్ వీడియో: కదులుతున్న రైలులో రీల్ చేస్తూ చెట్టుకు ఢీకొన్న యువతీ.. చివరకు ఏమైందంటే?