నిర్మాణాత్మక ప్రతిపక్షంగా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం..: కేటీఆర్

మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( Former Minister KTR ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఫూలే బాటలో మాజీ సీఎం కేసీఆర్( Former CM KCR ) నడిచారని ఆయన చెప్పారు.

 Ktr Demands Congress Govt About Phule Statue,minister Ktr,phule Statue,congress-TeluguStop.com

రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా బలహీన వర్గాల అభ్యున్నతికి కేసీఆర్ కృషి చేశారని తెలిపారు.ఈ క్రమంలోనే అసెంబ్లీ ప్రాంగణంలో ఫూలే విగ్రహాన్ని( Phule Statue ) కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

నిర్మాణాత్మక ప్రతిపక్షంగా బీసీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube