నిర్మాణాత్మక ప్రతిపక్షంగా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం..: కేటీఆర్
TeluguStop.com
మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( Former Minister KTR ) కీలక వ్యాఖ్యలు చేశారు.
ఫూలే బాటలో మాజీ సీఎం కేసీఆర్( Former CM KCR ) నడిచారని ఆయన చెప్పారు.
రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా బలహీన వర్గాల అభ్యున్నతికి కేసీఆర్ కృషి చేశారని తెలిపారు.
ఈ క్రమంలోనే అసెంబ్లీ ప్రాంగణంలో ఫూలే విగ్రహాన్ని( Phule Statue ) కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
నిర్మాణాత్మక ప్రతిపక్షంగా బీసీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు.
సూపర్ హిట్ చిత్రం ఛావా సినిమాను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?