హామీల అమలులో కాంగ్రెస్ మోసం చేసింది..: హరీశ్ రావు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు( Harish Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.మెదక్ పార్లమెంట్( Medak Parliament) నియోజకవర్గంలో ఈసారి కూడా బీఆర్ఎస్ దే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు.

 Congress Has Cheated In The Implementation Of Promises..: Harish Rao ,revanth R-TeluguStop.com

కాంగ్రెస్ ఎంత ఎత్తుకు లేచిందో.అంతగా తుస్సుమనిపించిందని విమర్శించారు.

వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస మోసం చేసిందని ఆరోపించారు.

ఈ క్రమంలోనే నిరుద్యోగ భృతి, పేద మహిళలకు పెన్షన్లు ఇచ్చిన తరువాతే ఓట్లు అడగాలని సూచించారు.రైతులను కేసీఆర్ పరామర్శిస్తే తట్టుకోలేక సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.ఈ నేపథ్యంలో సమస్యలపై పార్లమెంట్ లో గళం వినిపించే వారినే గెలిపించాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube