నల్లగొండ జిల్లా:గ్రామాలలో బెల్ట్ షాపుల( Belt shops ) ద్వారా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా మర్రిగూడ ఎస్ఐ కె.రంగారెడ్డి అన్నారు.
\
మర్రిగూడ మండలం ( Marriguda )దామెర భీమనపల్లి గ్రామంలోఅక్రమంగా మద్యం నిల్వ చేశారన్న విశ్వసనీయ సమాచారం మేరకు రైడ్స్ నిర్వహించగా గ్రామానికి చెందిన ఐతరాజు పాపయ్య ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 25 కింగ్ ఫిషర్ బీర్లు లభించాయని తెలిపారు.చట్ట ప్రకారం పాపయ్యపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు