ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కోసం స్పెషల్ సీపీ నియామకం..!

ఫోన్ ట్యాపింగ్ కేసు( Phone Tapping Case ) విచారణపై తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచింది.ఈ మేరకు కేసు విచారణ కోసం స్పెషల్ సీపీని( Special CP ) నియమించాలని యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

 Appointment Of Special Cp To Investigate Phone Tapping Case Details, Collection-TeluguStop.com

ఇందుకు ఇద్దరు సీనియర్ న్యాయవాదుల పేర్లు పరిశీలనలో ఉన్నాయని సమాచారం.కాగా నెల రోజులుగా ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే మాజీ డీసీపీ రాధాకిషన్ రావు,( EX DCP Radhakishan Rao ) మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావులను అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్నారు.అదేవిధంగా ఈ కేసులో ఆధారాల సేకరణపై పోలీసులు ఫోకస్ పెట్టారు.

అయితే ఇది హై ప్రొఫైల్ కేసు కావడంతో ప్రత్యేక సీపీ నియామకం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube