కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కు భద్రత పెంపు

త్వరలో లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) రానున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కు కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచింది.

 Security Increased For Chief Election Commissioner Rajiv Kumar , Z Plus Securi-TeluguStop.com

ఈ మేరకు రాజీవ్ కుమార్ కు ‘జడ్’ ప్లస్ సెక్యూరిటీ( Z Plus Security )ని కేటాయించింది.ఎన్నికల నేపథ్యంలో సీఈసీ రాజీవ్ కుమార్( Rajiv Kumar ) కు ముప్పు పొంచి ఉందంటూ భద్రతా సంస్థల నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

కాగా ‘జడ్’ కేటగిరి భద్రత కింద సెంట్రల్ రిజర్స్ పోలీస్ ఫోర్స్ కు చెందిన సుమారు 40 నుంచి 45 మంది సిబ్బంది విధుల్లో ఉంటారు.అయితే ఈ నెల 19వ తేదీతో మొదలు కానున్న ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో జరగనున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube