మొత్తానికైతే ముంబైని విజయ తీరాలకు చేర్చిన ఒకే ఒక్కడు...

ఐపిఎల్ లో గత కొన్ని సీజన్లలో ముంబై ఇండియన్స్( Mumbai Indians ) టీం భారీ విజయాలను అందుకుంది.ఇక దాంతోపాటుగా ఇప్పటివరకు 5 సార్లు ఐపీఎల్( IPL ) ట్రోఫీని అందుకున్న టీమ్ గా కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను అయితే సంపాదించుకుంది.

 Romario Shepherd Blasts 32 In Final Over As Mumbai Indians Take First Ipl Win De-TeluguStop.com

ఇక అలాంటి ముంబై ఇండియన్స్ టీమ్ ఇప్పుడు ఇలా వెనుకబడి పోవడానికి కారణం ఏంటి అంటూ చాలా రకాల అనుమానాలలైతే వ్యక్తం అవుతున్నాయి.

Telugu Hardik Pandya, Delhi, Ipl, Mi Ipl Win, Mi Dc, Mumbai Indians-Sports News

ఇక ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ టీమ్ దారుణంగా ఫెయిల్ అవుతూ వస్తోంది.వరుసగా మూడు మ్యాచ్ ల్లో ఓటమిపాలై తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంది.ఇక ఇలాంటి క్రమంలోనే ఈరోజు ఢిల్లీతో( Delhi ) ఆడిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ మొత్తానికైతే గెలిచి ఈ సీజన్ లో తమ మొదటి గెలుపును నమోదు చేసుకుంది.

ఇక అందులో భాగంగానే ఈ మ్యాచ్ లో 234 పరుగులు చేసింది.ఇక వీళ్ళ టీంలో ఉన్న ప్లేయర్లందరూ తమ సత్తా చాటుతూ మంచి పర్ఫామెన్స్ ఇచ్చినప్పటికీ రోమారియో షేఫర్డ్( Romario Shepherd ) మాత్రం తన ధైన రీతిలో అద్భుతమైన బ్యాటింగ్ చేసి ముంబై ఇండియన్స్ భారీ పరుగులు చేయడంలో కీలకపాత్ర వహించాడానే చెప్పాలి.

Telugu Hardik Pandya, Delhi, Ipl, Mi Ipl Win, Mi Dc, Mumbai Indians-Sports News

ఇక చివర్లో కేవలం 10 బంతుల్లో నాలుగు సిక్స్ లు, మూడు ఫోర్లు కొట్టి 39 పరుగులను సాధించాడు.ఇక మొత్తానికైతే ఆయన చేసిన పరుగుల వల్లే ముంబై ఇండియన్స్ టీం విజయం సాధించింది.ఇక ఇతన్ని ఇంతకు ముందు మ్యాచ్ లో టీంలోకి తీసుకోకపోవడంతో ఆయన మీద ముంబై యాజమాన్యానికి నమ్మకం లేకుండా ఉండేది.కానీ మొత్తానికైతే తనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రోమారియో షెపర్డ్ తనంటే ఏంటో మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు.

ముంబై ఇండియన్స్ టీమ్ లో తన ప్లేస్ సుస్థిరంగా నిలిచిపోయిందనే చెప్పాలి.ఇక ఈ విజయంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యా( Captain Hardik Pandya ) కండ్లల్లో ఆనందం అయితే కనిపిస్తుంది.

మరి ఇదే విజయాన్ని మిగితా మ్యాచ్ ల్లో కూడా కంటిన్యూ చేస్తారా లేదా అనే విషయాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube