జనసేన నేత నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.మంత్రి దాడిశెట్టి రాజాపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
వైసీపీ ప్రభుత్వాన్ని దించకపోతే రాష్ట్రంలో యువతకు భవిష్యత్ ఉండదని చెప్పారు.
మంత్రి దాడిశెట్టి రాజా నంబర్ వన్ క్రిమినల్ అన్న నాగబాబు తమ ప్రజారాజ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి అని వెల్లడించారు.
పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ ను ఓడిస్తామని పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.