ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో బయటకు సంచలన విషయాలు..!!

ఫోన్ ట్యాపింగ్ కేసు( Phone Tapping Case ) దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.గతంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాప్ చేశారని పలు ఆరోపణలు వస్తున్నాయి.

 Sensational Things Come Out In The Investigation Of The Phone Tapping Case Detai-TeluguStop.com

ఈ మేరకు గువ్వల బాలరాజు, ఫైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి ఫోన్లు ట్యాప్ అయినట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది.వారి సంభాషణలు విని గత ప్రభుత్వాన్ని అలెర్ట్ చేసినట్లు ప్రణీత్ రావుపై( Praneeth Rao ) ఆరోపణలు వస్తున్నాయి.

నలుగురు ఎమ్మెల్యేల సాయంతోనే ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం స్టార్ట్ అయినట్లు సమాచారం.ట్రాప్ చేసేందుకు ముందు రోజు వెళ్లిన రాధాకిషన్ అండ్ కో( Radhakishan and Co ) అక్కడ సీసీ కెమెరాలను అమర్చినట్లు తెలుస్తోంది.కాగా 2022 అక్టోబర్ లో కొనుగోళ్ల వ్యవహారం బయటకు రాగా.ఈ ఎపిసోడ్ లో కర్త, కర్మ,క్రియగా ఇద్దరు కీలక పోలీస్ అధికారుల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తును శరవేగంగా కొనసాగిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube