సింగనమలై నియోజకవర్గం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించిన నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్.ఒక సామాన్యుడికి టిప్పర్ డ్రైవర్ కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సామాన్యులని ఉన్నత స్థానానికి తీసుకెళ్లే వ్యక్తి దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే…
సామాన్యులు టిప్పర్ డ్రైవర్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు అని అంటూ హేలనగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు బుద్ధి మరోసారి బయటపడిందని తీవ్రస్థాయిలో విరుచుకుబడిన ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్.