తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు తమకంటూ ప్రత్యేకతను చాటు కుంటున్నారు.ఒకరు ఒక జానర్ లో సినిమాలు చేస్తుంటే మరొకరు మాత్రం ఇంకో జానర్ లో సినిమాలను చేసి ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు.
ఇక ఇలాంటి క్రమంలోనే కింగ్ నాగార్జున తనదైన రీతిలో మొదటి నుంచి ఇప్పటివరకు కూడా డిఫరెంట్ జానర్స్ లో సినిమాలను ట్రై చేస్తూ ప్రేక్షకుల యొక్క అభిరుచి మేరకు సినిమాలను చేస్తూ సక్సెస్ లను అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఆయన ఏ పాత్ర చేసిన కూడా ఆ పాత్రలో ఒదిగిపోయి నటించడమే కాకుండా ఆ క్యారెక్టర్ లో ఆయన తప్ప మరొకరు చేయలేరు అనెంతలా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు.

అందువల్లే నాగార్జున( Nagarjuna ) దాదాపు 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు.ఇక ఇప్పటికీ కూడా కింగ్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను అయితే చాటుకున్నాడు.ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్ బాద్షా అయిన అమితాబచ్చన్( Amitabh Bachchan ) ఒకప్పుడు నాగార్జున ను బాలీవుడ్ లో సినిమాలు చేయమని అడిగారట, ఎందుకు అంటే ఆయన ప్రొడ్యూసర్ గా మారి తెలుగు హిందీలో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు.

ఇక అతను కూడా అందులో హీరోగా చేస్తే అందులో నాగార్జున కూడా ఉంటే అటు తెలుగు మార్కెట్ ని, ఇటు హిందీ మార్కెట్ ని క్యాష్ చేసుకోవాలనే ప్రయత్నం చేశాడు.ఇక అందులో భాగంగానే తనని కూడా చేయించాలని చాలావరకు ప్రయత్నం చేసినప్పటికీ, నాగార్జున మాత్రం దానికి పెద్దగా ఆసక్తి అయితే చూపించలేదు.అయితే నాగార్జునకి బాలీవుడ్( Bollywood) లో సినిమా చేయాలనే ఆలోచన లేదట.
ఎందుకంటే రక్షకుడు సినిమా( Rakshakudu ) డిజాస్టర్ తరువాత ఆయన అసలు హిందీ లో సినిమా చేయడం కానీ తన సినిమాలను.హనది రిలీజ్ చేయడం కానీ చేయలేదు.
ఇక అందులో భాగంగానే అమితాబ్ ఆఫర్ ను కూడా రిజెక్ట్ చేశాడు…
.







