ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఎవరైనా సహించేది లేదు: ప్రభుత్వం విప్ బీర్ల

యాదాద్రి భువనగిరి జిల్లా:ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఏ పార్టీ వారైనా సహించేదిలేదని ప్రభుత్వ విప్ ఆలేరు,ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య( Beerla Ilaiah ) అన్నారు.బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri ) ఆలేరు తహశీల్దారు కార్యాలయంలో 58 మంది లబ్ధిదారులకు 59 జీవో కింద ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు.

 Occupying Government Places Is Not Tolerated By Anyone: Government Is A Whip Bee-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై తహశీల్దారు విచారణ జరిపి చర్యలు తీసుకొవాలన్నారు.లబ్ధిదారులు పేదలైతే ఏ పార్టీకి చెందినా రాజకీయాలకతీతంగా అందరికీ ప్రభుత్వ ఫలాలు అందిస్తామని తెలిపారు.

/br>

ఈ కార్యక్రమానికి తహశీల్దారు శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించగా ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, ఎంపిపి గందమల్ల అశోక్, కాంగ్రెస్ పార్టీ( Congress party ) రాష్ట్రనాయకులు జనగామ ఉపేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,ఎంఏ ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube