ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌడ సంఘల ఐక్య వేదిక అధ్వర్యంలో నిర్వహిస్తున్న పొన్నం ప్రభాకర్ గౌడ్( Ponnam Prabhakar Goud ) కు సన్మాన కార్యక్రమానికి ప్రతి ఒక్క గౌడ బిడ్డ హాజరు కావాలి అని మండల గౌడ సంఘం అధ్యక్షుడు అశోక్ పేర్కొన్నారు.ఈ సందర్బంగా మండలం లోని 22 గ్రామాల గౌడ సంఘా సభ్యులకు పెద్దలకు కరపత్రాల పంపిణీ చేశారు.
మండల అధ్యక్షుడు బొంగోని అశోక్ గౌడ్( President Bongani Ashok Goud ) మాట్లాడుతు ఈ నెల 10 న కరీంనగర్ లోని వి కన్వెన్షన్ లో జరిగే మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు జరిగే ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి మండలం నుండి అధిక సంఖ్యలో గౌడ కులస్తులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో గౌడ కులస్థులు ఉన్నారు
.