తెలంగాణ అభివృద్ధికి కేంద్రంలోని మోదీ( Narendra Modi) ప్రభుత్వం కృషి చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ( Kishan Reddy )అన్నారు.బీఆర్ఎస్, కాంగ్రెస్ అవినీతి పార్టీలేనని పేర్కొన్నారు.
తెలంగాణకు ఏం ఇవ్వలేదని బీఆర్ఎస్ బురద జల్లుతోందని మండిపడ్డారు.
.కేసీఆర్ కుటుంబ పాలనతో తెలంగాణ సంపద దోచుకున్నారన్న కేటీఆర్( KTR ) రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా మార్పు కనిపించడం లేదన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు అమలు చేశారని తెలిపారు.
తెలంగాణ అభివృద్ధి కోసం మోదీ కట్టుబడి ఉన్నారని కిషన్ రెడ్డి వెల్లడించారు.