తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సినీనటి హిందూజ కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు.
వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.
అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

తాజా వార్తలు