Minister Jogi Ramesh : ఏపీలో మరో 25 ఏళ్లు సీఎంగా జగనే..: మంత్రి జోగి రమేశ్

ఏపీలో మరో 25 ఏళ్ల పాటు సీఎంగా జగనే ఉంటారని మంత్రి జోగి రమేశ్( Minister Jogi Ramesh ) అన్నారు.కరోనాలో కూడా ఒక్క సంక్షేమ పథకం ఆగలేదన్నారు.

 Jagan Will Be Cm For Another 25 Years In Ap Minister Jogi Ramesh-TeluguStop.com

సీఎంగా జగన్( CM YS Jagan ) ఉంటేనే ఏపీలో అభివృద్ధి , సంక్షేమం సాధ్యమని ఆయన తెలిపారు.

రానున్న ఎన్నికల్లో ప్రజలు కూడా వైసీపీకే మరోసారి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu naidu )పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా సీమెన్స్ కంపెనీతో చంద్రబాబు రూ.3600 కోట్లు పెట్టుబడి పెట్టించాడంట అని పేర్కొన్నారు.ఈ క్రమంలో చంద్రబాబును నమ్మే పరిస్థితులు లేవని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube