Caste Census : డోర్ టూ డోర్ సర్వే చేసి కులగణన..: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో( Telangana Assembly Sessions ) భాగంగా కులగణనపై చర్చ జరిగింది.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటామన్నారు.

 Cm Revanth Reddy Door To Door Survey On Caste Census-TeluguStop.com

కులగణన( Caste Census ) తీర్మానాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేయొద్దని తెలిపారు.ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు సూచనలు ఇస్తే స్వీకరిస్తామని పేర్కొన్నారు.

పదేళ్లు బీఆర్ఎస్( BRS ) అధికారంలో ఉన్నా ఇలాంటి సర్వే చేపట్టలేదని విమర్శించారు.అయితే తమ ప్రభుత్వానికి ఈ విషయంలో పూర్తి స్పష్టత ఉందన్నారు.డోర్ టూ డోర్ సర్వే చేసి వివరాలు సేకరించి కులగణన చేపడతామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube