Caste Census : డోర్ టూ డోర్ సర్వే చేసి కులగణన..: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో( Telangana Assembly Sessions ) భాగంగా కులగణనపై చర్చ జరిగింది.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటామన్నారు.

కులగణన( Caste Census ) తీర్మానాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేయొద్దని తెలిపారు.

ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు సూచనలు ఇస్తే స్వీకరిస్తామని పేర్కొన్నారు. """/"/పదేళ్లు బీఆర్ఎస్( BRS ) అధికారంలో ఉన్నా ఇలాంటి సర్వే చేపట్టలేదని విమర్శించారు.

అయితే తమ ప్రభుత్వానికి ఈ విషయంలో పూర్తి స్పష్టత ఉందన్నారు.డోర్ టూ డోర్ సర్వే చేసి వివరాలు సేకరించి కులగణన చేపడతామని వెల్లడించారు.

పుష్ప 2 సినిమా ఎలాంటి రికార్డ్ లను క్రియేట్ చేయబోతుంది…