Minister Sridhar Babu : ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ. 12 వేలు ఆర్థిక సాయం..: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణలో మహాలక్ష్మీ పథకంలో( Mahalakshmi scheme ) భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిన సంగతి తెలిసిందే.దీంతో ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి.

 Auto Drivers Get Rs 12 Thousand Financial Assistance Minister Sridhar Babu-TeluguStop.com

ఈ నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు( Minister Sridhar Babu ) అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు.ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఇందులో భాగంగా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేలు అందజేస్తామని వెల్లడించారు.వచ్చే బడ్జెట్ లో ఈ హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు.

తమ మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి శ్రీధర్ బాబు మ్యానిఫెస్టోలో ఆటో కార్మికులకు కాంగ్రెస్ భరోసా ఇచ్చిందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube