Tollywood Directors : ఈ టాలీవుడ్ డైరెక్టర్ల ఫేవరెట్ హీరోలు ఎవరో తెలుసా.. ఏ డైరెక్టర్ కు ఎవరు ఇష్టమంటే?

మామూలుగా హీరోలకు అభిమానులు ఉండడం అన్నది కామన్.ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క హీరోని అభిమానిస్తూ ఉంటారు.

 Favorite Heroes Of These Tollywood Directors Sukumar Rajamouli Prashant Neel Su-TeluguStop.com

కొందరు ప్రభాస్ ని ఇష్టపడితే మరికొందరు జూనియర్ ఎన్టీఆర్ ని కొందరు అల్లు అర్జున్ ఇష్టపడుతూ ఉంటారు.అయితే కేవలం అభిమానులకు మాత్రమే కాకుండా కొంతమంది డైరెక్టర్లకు కూడా ఫేవరెట్ హీరోస్ ఉన్నారట.

మరి టాలీవుడ్ లో ఏ డైరెక్టర్ కు ఏ హీరో అంటే ఇష్టమో ఇప్పుడు మనం తెలుసుకుందాం.పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Prasanth Neel ) ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా కూడా చేయకపోయినప్పటికీ తన ఫేవరెట్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) అని చెప్పుకొచ్చారు.

అలాగే డైరెక్టర్ సుకుమార్( Sukumar ) ఫేవరెట్ హీరో అల్లు అర్జున్.( Allu Arjun ) వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే.ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది.అలాగే టాలీవుడ్ దర్శకరుడు ఎస్ఎస్ రాజమౌళి( SS Rajamouli ) ఇప్పటివరకు ఎంతో మంది హీరోలతో సినిమాలు చేసినప్పటికీ తన ఫేవరెట్ హీరో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అని ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.

అలాగే వంశీ పైడిపల్లి కి( Vamsi Paidipally ) ఫేవరేట్ హీరో మహేష్ బాబు.( Mahesh Babu ) అలాగే దర్శకుడు సుజిత్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని.ఆయనని దేవుడులా కొలుస్తూ ఉంటారు డైరెక్టర్ సుజిత్.ఇలా చాలామంది దర్శకులకు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు అంటే ఇష్టం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube