లోకేష్ కనకరాజ్ రజినీకాంత్ కి హిట్ ఇస్తారా..?

ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఏజ్ పెరిగిందే తప్ప ఆయన సినిమాలు చేసే స్పీడ్ మాత్రం తగ్గలేదు అంటూ పలువురు సినీ మేధావులు సైతం ఆయన మీద పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

 Will Lokesh Kanakaraj Give A Hit To Rajinikanth, Rajinikanth , Jailer, Lokesh Ka-TeluguStop.com

ఇక రీసెంట్ గా జైలర్( Jailer ) సినిమాతో మంచి సక్సెస్ ని సాధించిన రజనీకాంత్( Rajinikanth ) ఇప్పుడు మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు అందులో లోకేష్ కనక రాజ్( Lokesh Kanaka Raj ) డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.అయితే ఈ సినిమాలో రజనీకాంత్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

Telugu Jailer, Leo, Rajinikanth, Tollywood-Movie

ఇక ఇప్పటికే లొకేష్ ఈ సినిమాని స్టార్ట్ చేసినట్టుగా చెప్తున్నాడు.మరి ఈ సినిమాతో సూపర్ స్టార్ రజనీకాంత్ ఎలాంటి సక్సెస్ ని అందుకుంటాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక జైలర్ సినిమాలో అయితే కంప్లీట్ గా వన్ మ్యాన్ షో చేసిన రజినీకాంత్ ఈ సినిమాలో కూడా అలాంటి మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్నాడు.మరి ఈ సినిమాతో లోకేష్ రజినీకాంత్ ఇద్దరు కూడా ఒక భారీ సక్సెస్ ని అందుకోబోతున్నట్టుగా తెలుస్తుంది.

 Will Lokesh Kanakaraj Give A Hit To Rajinikanth, Rajinikanth , Jailer, Lokesh Ka-TeluguStop.com

ఇక ఇంతకు ముందు లోకేష్ కనక రాజు విజయ్ తో చేసిన లియో సినిమా( Leo movie ) పెద్దగా ఆడలేదు.దాంతో ఇప్పుడు చేయబోయే సినిమాతో సూపర్ సక్సెస్ కొట్టి మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు.

Telugu Jailer, Leo, Rajinikanth, Tollywood-Movie

నిజానికి లోకేష్ చేసిన చాలా సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నాడు.మరి ఇప్పుడు ఈ సినిమాతో కూడా భారీ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నట్టు గా తెలుస్తుంది…చూడాలి మరి ఈ సినిమాతో లోకేష్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది…ఇక రజినీకాంత్ అయితే ఎప్పటికీ ఎవర్ గ్రీన్ హీరో అనే చెప్పాలి…ఆయన ఫ్యాన్స్ ఆయన్ని ఏ క్యారెక్టర్ లో చేసిన ఆదరిస్తారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube