ఇన్ని రోజులకు నాగార్జున తీసుకున్న మంచి డిసిజన్ ఇదేనా..?

తెలుగు సినిమాల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న చాలామంది నటులు ప్రస్తుతం హీరోలుగా చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు.ఇక మల్టీ స్టారర్ సినిమాల్లో కూడా చేస్తున్నారు ఇప్పుడు ఇదే రీతిలో నాగార్జున( Nagarjuna ) కూడా ఒక మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

 Is This A Good Decision Taken By Nagarjuna For So Many Days, Nagarjuna , Na Sami-TeluguStop.com

రీసెంట్ గా వచ్చిన నా సామి రంగ సినిమా( Na Sami Ranga movie ) పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు ఇక దాంతో నాగార్జున ఇమేజ్ అనేది చాలా వరకు బ్యాడ్ అయిపోయింది.ఇక ఇలాంటి క్రమం లోనే ఆయన ఈ సినిమాతో చాలా వరకు తన మార్కెట్ ను కోల్పోయాడు.

ఇక ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

 Is This A Good Decision Taken By Nagarjuna For So Many Days, Nagarjuna , Na Sami-TeluguStop.com
Telugu Multi Starrer, Na Sami Ranga, Nagarjuna, Tollywood-Movie

ఇక ఇంతకుముందు కూడా నాని తో నాగార్జున మల్టీ స్టారర్ సినిమా చేశారు.ఈ సినిమా సక్సెస్ సాధించినప్పటికీ నాగార్జునకి నానికి మాత్రం మంచి పేరు తీసుకొచ్చింది.ఇక దాంట్లో భాగంగానే ఇప్పుడు ఆయన మరొకసారి మల్టీ స్టారర్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది.

మరి ఇలాంటి క్రమంలో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక నా సామి రంగ సినిమాలో కంప్లీట్ గా నాగార్జున కమర్షియల్ ఎలిమెంట్స్ మీద డిపెండ్ అయి ఈ సినిమాని తెరకెక్కించాడు.

అయినప్పటికీ ఈ సినిమా పెద్దగా సక్సెస్ అయితే సాధించలేకపోయింది.

Telugu Multi Starrer, Na Sami Ranga, Nagarjuna, Tollywood-Movie

కాబట్టి తను సోలోగా రావడం కంటే మల్టీ స్టారర్ సినిమాలతో రావడమే ఉత్తమమని నాగార్జున భావిస్తున్నట్టు గా తెలుస్తుంది.అందుకే ప్రస్తుతం నాగార్జున ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.అయితే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ని తొందర్లోనే అధికారికంగా ప్రకటించనున్నట్టు గా కూడా వార్తలు అయితే వస్తున్నాయి… మరి ఇలాంటి క్రమం లోనే ఆయన ఎంతవరకు ఈ సినిమాలతో సక్సెస్ కొడతాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube