ఎన్నికలు వస్తున్నాయనే మోదీ రామజపం..: ఖర్గే

ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే( Mallikarjun Kharge ) కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మణిపూర్ ను ఎందుకు సందర్శించలేదని ప్రశ్నించారు.

 Elections Are Coming Modi's Ramjapam Kharge, Mallikarjun Kharge, Congress, Ts Po-TeluguStop.com

ఎన్నికలు వస్తున్నాయనే మోదీ( Narendra Modi ) రామజపం పటిస్తున్నారని మల్లికార్జున ఖర్గే విమర్శించారు.దేశంలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారని ధ్వజమెత్తారు.

అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశంలోని యువత మరియు పేదల కోసం ఈ భారత్ జోడో న్యాయ యాత్రను నిర్వహిస్తున్నారని తెలిపారు.సామాజిక, రాజకీయ న్యాయం కోసం తమ పోరాటమని పేర్కొన్నారు.

ఈ న్యాయ యాత్రతో దేశాన్ని ఏకం చేస్తామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube