విజయవాడ ఎంపీ కేశినేని నాని తీరుపై ఆయన సోదరుడు టీడీపీ నేత కేశినేని చిన్ని విమర్శలు గుప్పించారు.తమ కుటుంబంలో గొడవలు ఎప్పటినుంచో ఉన్నాయని తెలిపారు.
తమ కుటుంబ సమస్యలకు చంద్రబాబుకు సంబంధం ఏంటని కేశినేని చిన్ని ప్రశ్నించారు.చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్షను మరిచి మాట్లాడటం తగదని చెప్పారు.
ఈ క్రమంలోనే ఎంత మంది టీడీపీని వీడినా పార్టీకి నష్టం లేదని తెలిపారు.వచ్చే వాళ్లు వస్తుంటారన్న కేశినేని చిన్ని పోయేవాళ్లు పోతుంటారు.
పార్టీకి ఏం కాదని వెల్లడించారు.







